Monday, April 19, 2021

శుభకార్యాల్లో ఆడవాళ్ళ గొంతుకి గంధం రాసేదెందుకు?


స్త్రీ భర్త ఇంటిలోని వారితో పాటు చుట్టాలూ, స్నేహితులూ...ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్తా, అత్తా, మామా వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినపుడు సరళంగా, సౌమ్యంగా మాట్లాడాలి. గంధం మెడకి రాయటం ద్వారా గొంతు సరళంగా వస్తుంది.

సున్నితంగా సరళంగా తీయగా మాట్లాడటం వల్లా ఆమెపై గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా వినమ్రతగా ఉన్నా మాట గట్టిగా కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది. స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరమూ ఉండాలని రాస్తారు. గంధం శుభానికి సూచన కూడా.

No comments:

సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.

సృష్టి రహస్య విశేషాలు సృష్టి  ఎలా  ఏర్పడ్డది సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి ( సృష్ఠి )  ఆవిర్బావము  1  ముంద...