Monday, April 12, 2021

మనం చేసే పూజలు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి ?

కాల ధర్మమా ? పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞయాగాదులు సరైన విధానంలో నిర్వహించకపోవడమా ? స్వల్ప విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.....

సత్ఫలితాలు రాకపోవడానికి కలిగిన కారణాలు:

1) పవిత్ర కార్యాలయాలైన పూజాది వ్యవహారాలలో మనం ఉపయోగించే పసుపు, కుంకుమ, దీప ఒత్తులు, సాంబ్రాణి, గంధం మొదలగు వస్తువుల నాణ్యతా లోపం....
2) పూలు, పండ్లు, పాలు, ధాన్యము మొదలైన పదార్థాల పవిత్రతా లోపం....
3) మంత్రోచ్ఛారణలో ఉచ్చారణా దోషం...
4) తగిన నియమ నిష్టలను పాటించకపోవడం...
5) శాస్త్ర ప్రమాణాలపై తగిన అవగాహన పొందకపోవడం....
6) మన ఆరాధ్య దైవం పై విశ్వాస లోపం....
7) కల్పిత కథలు, పనికిమాలిన అనుమానాల ప్రభావం...

వ్యతిరేక ఫలితాలు రావడానికి కలిగిన కారణాలు:

1) శారీరక, మానసిక సామర్థ్య లోపం...
2) నిర్వహిస్తున్న పూజాదికాల వ్యవహారంలో అవగాహనా రాహిత్యం తో చేసే తప్పులు మరియు పొరపాట్లు...
3) పూజా సామాగ్రి సేకరించే ప్రాంతం యొక్క మాలిన్యము మరియు అపవిత్రత ప్రభావము....
4) పూజా సామాగ్రి సేకరిస్తున్నటువంటి వ్యక్తి మరియు పూజా వస్తువుల విక్రయ కర్త యొక్క అపవిత్రతా ప్రభావం....
5) నకిలీ బాబాలు మరియు నకిలీ స్వామీజీల వద్ద మంత్ర దీక్ష తీసుకోవడం...
6) దిగులు బాధ మొదలగు మానసిక అవలక్షణాలతో కూడిన పూజాది క్రతువుల నిర్వహణ ప్రభావం....
7) మన సమస్యలకు తగిన పూజాదికాలు కాకుండా, మన సమస్యలకు సంబంధం లేని పూజాదికాలు నిర్వహించడం....
8) తగిన శాస్త్రీయమైన అవగాహన, నియమనిష్టలు లేనటువంటి వ్యక్తి సమక్షంలో పూజాది వ్యవహారాలను నిర్వహించడం....
9) పూజాదికాలు నిర్వహించే కాలంలో మాత్రమే కాక తత్పూర్వపరాలలో మనం తీసుకునే ఆహారం యొక్క పవిత్రతా ప్రభావం.... మనం తీసుకునే ఆహారం సేకరించే మరియు విక్రయ కర్త యొక్క అపవిత్రత, మనం తీసుకునే ఆహారం వండి వడ్డించే వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క అపవిత్రతా ప్రభావం....
10) ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మనం తీసుకునే హానికరమైన రసాయనాలతో కూడిన ఔషధ దుష్ప్రభావం....

సత్ఫలితాలు రావాలంటే ఏం చేయాలి...:

1) పూజాదికాలలో ఉపయోగించే పూలు పండ్లు పాలు మొదలగు పదార్థాలను పవిత్రంగా సేకరించి మాత్రమే వినియోగించాలి. విక్రయ కర్త యొక్క పవిత్రతను తప్పనిసరిగా గుర్తించి అపవిత్రమైన వ్యక్తుల నుండి పూజాదికాలకు కావలసిన వస్తు సేకరణను పూర్తిగా మానుకోవాలి.
2) ఎక్కువ మొత్తంలో పూలు పండ్లు పాలు మొదలగు పదార్థాలు వినియోగిస్తేనే దైవానుగ్రహం లభిస్తుందనే భావనను పూర్తిగా వదిలేయాలి.
3) మన పెరట్లో పెంచుకున్న పూలు పండ్లను వాడడం అత్యంత శ్రేష్ఠం. కానీ అందరికీ అన్ని సందర్భాలలో ఇటువంటి అవకాశం ఉండదు. ఈ విధంగా అవకాశం లేనటువంటి వారు పూర్తి విశ్వసనీయమైన వ్యక్తుల పర్యవేక్షణలో పెంచబడిన లేదా ఉత్పత్తి చేయబడిన పూలు పండ్లు పాలు మొదలగునవి సేకరించాలి. ఇది తప్పనిసరి.
4) శాస్త్రంలో పాలు అని చెప్పబడిన చోట కేవలం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి.
5) హిందువుల ఆధ్వర్యంలో పండించబడిన పసుపు కొమ్ములను సేకరించి పసుపును స్వయంగా తయారు చేసుకోవాలి.
6) స్వయంగా సేకరించిన పసుపు కొమ్ముల ద్వారా తయారు చేసుకోబడిన పసుపును మరియు కుంకుమ రాళ్లను ఉపయోగించి కుంకుమ స్వయంగా పద్ధతి ప్రకారం తయారు చేసుకోవాలి.
7) ఆవు పాలను హిందూయేతరులు కూలీలుగా లేనటువంటి గోశాలల ద్వారా లేదా హిందువు అయినటువంటి శుచి శుభ్రత కలిగిన వ్యక్తి నుండి మాత్రమే సేకరించాలి. కంపెనీలచే విక్రయించబడుతున్న పాలను ఎట్టి పరిస్థితులలో కూడా వాడరాదు.
8) ఇతరములైన అన్ని పూజా వస్తువులను కేవలం పవిత్రంగా ఉండేటటువంటి హిందువుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.
9) దీపారాధనలో ఉపయోగించే నూనెను శుచిగా, శుభ్రంగా ఉండేటటువంటి హిందువుల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా కంపెనీలచే విక్రయించబడుతున్న బ్రాండెడ్ నూనెలను వాడరాదు. కేవలం మన సమక్షంలో మంచి నాణ్యమైన సరుకుతో తీయబడిన నూనెను మాత్రమే ఉపయోగించాలి.
10) పూజాది వ్యవహారాలలో కెమికల్స్ తో చేయబడిన అగరుబత్తీలు/సాంబ్రాణి కడ్డీలు/dhoop sticks ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడరాదు. పూర్తిగా సహజసిద్ధంగా లభించిన సాంబ్రాణి లేదా సాంబ్రాణి మరియు సీమ గుగ్గిలం యొక్క మిశ్రమాన్ని మాత్రమే ఉపయోగించాలి.
11) పూజకు ఉపయోగించే గంధం పొడి పూర్తిగా నాణ్యమైనదే వాడాలి లేదా నాణ్యమైనది లభించనప్పుడు వాడకపోవడమే శ్రేష్ఠం. పూజలో ఉపయోగించే ఏ వస్తు విషయంలోనైనా ఇటువంటి ప్రమాణాలను పాటించడం తప్పనిసరి.
12) ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు అది మానసికమైనా లేదా శారీరకమైన సమస్యలతో బాధ పడుతున్నట్లయితే సాధ్యమైనంత వరకు పూజాది వ్యవహారాలలో స్వయంగా పాల్గొనకపోవడం మంచిది. ఇటువంటి పరిస్థితులలో మాత్రమే దైవ నామ జపం, ఆధ్యాత్మిక గీతాలు, భజనలు ఉపయోగపడుతాయి.
13) అలాగే మానసికోల్లాసం కొరకు కూడా ఆధ్యాత్మిక గీతాలాపన, భజనలు మొదలగు వాటిని చేయాలి.
14) శాస్త్రాలపై మరియు మన ఆచార వ్యవహారాల గురించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించిన ప్రాథమిక అవగాహన కోసం శాస్త్ర విద్యావంతులైన పెద్దల ప్రవచనాలను వినడం లేదా చదవడం లాంటివి తప్పనిసరిగా చేయాలి.
15) పూజాదికాల నిర్వహణలో పూర్తిగా శాస్త్రీయమైన అవగాహనతో కూడి పరిపూర్ణమైన శాస్త్రీయ విధివిధానాలు తెలిసినటువంటి మరియు నేర్చుకున్న టువంటి వ్యక్తి సమక్షంలోనే నిర్వహించాలి లేదా అటువంటి వ్యక్తి ద్వారా తెలుసుకుని పూర్తిగా నేర్చుకుని ఆచరించాలి.
16) పూజా కార్యక్రమాలలో హిందూయేతరులను కనీసం సహాయకులుగా కూడా వినియోగించకూడదు. పూజా మండపం అలంకరణలలో కూడా ఈ నియమాన్ని పూర్తిగా పాటించాలి.
17) వివాహము, ఉపనయనము మొదలగు అనేకానేక శుభకార్యాలలో సైతం హిందూయేతరుల వినియోగం దుష్ప్రభావాలను చూపుతుంది.
18) 9) పూజాదికాలు నిర్వహించే కాలంలో మాత్రమే కాక తత్పూర్వపరాలలో మనం తీసుకునే ఆహారం యొక్క అపవిత్రతా ప్రభావం.... మనం తీసుకునే ఆహారం సేకరించే మరియు విక్రయ కర్త యొక్క అపవిత్రత, మనం తీసుకునే ఆహారం వండి వడ్డించే వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క అపవిత్రతా ప్రభావం.... లేకుండా చూసుకోవాలి.
19) ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న అటువంటి వారు హానికరమైన రసాయనాలతో కూడినటువంటి మరియు దుష్ప్రభావాలను కలిగించే మందులను స్వీకరించకూడదు. సహజసిద్ధమైన ఔషధాలను మాత్రమే వాడడం వలన వ్యాధి నివారణకు కొంత సమయం పట్టినప్పటికీ మానసిక మరియు శారీరక సామర్థ్య లోపం ఏర్పడదు.
20) పూజాది విషయాలలో మన తోటి హైందవ బంధుమిత్రులకు చేతనైన సహాయ సహకారాలను అందించడం తప్పనిసరి.
21) హిందూ పంచాంగముననుసరించే పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు మరియు పుట్టినరోజు, పెళ్లిరోజు మొదలైన శుభకార్యాలు, అలాగే వ్యవస్థాపక దినోత్సవలను జరుపుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే శాస్త్రంలో చెప్పబడిన సత్ఫలితాలు లభిస్తాయి అనడంలో సందేహం లేదు.

ఇది కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా లేక ప్రస్తుతమున్న కలియుగమా అనేది సమస్య కానేకాదు. లోపం పూర్తిగా మనం ఆచరించే విధానాలు మరియు సేకరించే పూజా సామాగ్రి యొక్క పవిత్రత పై ఆధారపడి ఉంది.

ఇవన్నీ కేవలం ప్రాథమికంగా అవగాహన కలిగించే విషయాలు మాత్రమే. ఇక్కడ చెప్పబడని విషయాలను ఎవరికి వారు గుర్తించి తగిన రీతిలో పాటించగలరు.

అపవిత్ర వస్తు సేకరణ ద్వారా నిర్వహించబడిన ఈ పవిత్ర కార్యాలు అపవిత్రమై తీవ్ర దోషాన్ని ఆపాదించి దుష్ప్రభావాలను కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

సత్ఫలితాలను ఇవ్వడానికి పనికిరాని అపవిత్ర వస్తు సేకరణ దుష్ప్రభావానికి కారణం అవుతుంది.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...